Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Battle of the Ten Kings in Rigveda | Dasaragna War | దశరాజ్ఞ యుద్ధం
Transcript
- 0:00ఈ ప్రపంచంలో నేటికీ మనుగడలో ఉన్నాయి.
- 0:03పురాతన నాగరికత అత్యంత ఉత్కృష్టమైన విలువలు కలిగిన ధర్మ
- 0:07ఏదైనా ఉంది. అంటే దానికి ఒకే ఒక్క సమాధానం మన
- 0:11సనాతన ధర్మం. అయితే తన సుదీర్ఘ ప్రయాణంలో
- 0:16ప్రపంచం మొత్తం వ్యాపించింది. మన ధర్మ ఉద్దాన పతనాలను
- 0:19ఎన్నింటినో చవిచూసింది. అద్భుతమైన రాజభవనాలుతో అమోఘమైన
- 0:24శిల్ప కళలతో కూడుకున్న అందమైన ఆలయాలు నీటి మెట్రోపాలిటన్
- 0:27సిటీలను కూడా తలదన్నే ఇంజినీరింగ్ ప్రతిభతో నిర్మించిన నగరాలు,
- 0:30వర్తక వ్యాపారాలు, ప్రాచీన కళలతో మన హిందూ ధర్మంపాదం మోపిన
- 0:35ప్రతిచోటా దీపిక మానంగా వెలుగొందింది.
- 0:37అయితే స్వార్ధపూరిత మానవ స్థాపిత కొత్త మతాల పుట్టుక మనుషులలో
- 0:41క్రూరత్వాన్ని నింపడమే కాకుండా ఎంతో అద్భుతమైన మన సనాతన
- 0:46ధర్మాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తూనే ఉంది.
- 0:56ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో దాదాపు తుడిచిపెట్టేసింది.
- 0:58అందుకు నేటికీ మన కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్న
- 1:03ఆఫ్ఘనిస్థాన్‌ను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.
- 1:09ఒకప్పుడు సంపూర్ణంగా సనాతన ధర్మం పరిఢవిల్లిన ఆ ప్రాంతం ఇప్పుడు
- 1:13ఎందుకని ఎడారి మొత్తం పాలైంది. ఒకప్పుడు అద్భుతమైన శిల్ప సంపదకు
- 1:17అమోఘమైన ఆలయాలకు, రాజ ప్రసాదాలకు ఆలవాలమైన ఆఫ్ఘనిస్థాన్ నేడు
- 1:20మట్టిదిబ్బల నిలయంగా ఎందుకు మారిపోయింది?
- 1:22ఎంతో ఘనమైన సనాతన సంస్కృతి వెలుగొందిన ఆఫ్ఘనిస్తాన్ నుంచి
- 1:26హిందూ ధర్మం పూర్తిగా ఎలా తుడిచిపెట్టుకుపోయిందని సందేహాలు
- 1:29కలుగుతాయి. వాటి వెనుక ఉన్న అసలు సంఘటనలను
- 1:40తెలుసుకోడానికి ఈ రోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ
- 1:43అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
- 1:45వాయిస్ అఫ్ మహిళ. మన పురాణాలను ఇప్పుడిప్పుడే నేటి
- 1:54పరిశోధకులు వెలికితీస్తున్న మన ప్రాచీనచరిత్రను పరిశీలిస్తే
- 1:56ఒకప్పుడు యావత్ ప్రపంచం మన సనాతన ధర్మందీప్ మానంగా పరిఢవిల్లిందిని
- 2:00తెలుస్తోంది. అటువంటి ప్రదేశాలను ఆఫ్ఘనిస్థాన్
- 2:08అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు.
- 2:12ఇప్పుడు ఆ దేశం పేరు వినగానే పురాణాలలో చెప్పబడిన రాక్షసులవంటి
- 2:15తాలిబన్ మూకలు, లోయ ప్రాంతాలలో కాలం వెళ్లదీస్తున్న ఇస్లామిక్
- 2:18ట్రైబల్స్ యూట్యూబ్ చూసినా మట్టి దిబ్బలు కనిపిస్తూ తుపాకీ మోతలు
- 2:21అమాయక ప్రజల ఆర్తనాదాలు మాత్రమే వినిపిస్తున్నాయి.
- 2:23కానీ కొన్ని యుగాలకు పూర్వం ఇందుకు భిన్నమైన పరిస్థితి
- 2:26ఉండేదక్కడ ప్రపంచంలోని అతిపెద్ద శివాలయాలు ఉన్నత శ్రేణి వర్తక
- 2:32వ్యాపార ప్రదేశాలు భారీ రాజభవనాలు ఎంతో వైభవంగా కనువిందు చేసి.
- 2:46అక్కడి రాజు ఎంత ఆధ్యాత్మిక పనులేంటి?
- 2:49తమ నాణేలపై కూడా ఆ శివయ్య ముఖచిత్రాన్ని శివలింగ ప్రతిమను
- 2:53ముద్రించుకునే వారు. మరి అలాంటి ప్రదేశం నేడున్న
- 2:58పరిస్థితి ఎలా దిగజారిందో తెలియాలంటే మహాభారత కాలానికంటే
- 3:02ముందు రామావతారం కూడా పురుడు పోసుకో.
- 3:05ముందు నుంచి నేటి వరకు ఏం జరిగిందో సవివరంగా తెలుసుకునే
- 3:09ప్రయత్నం చేద్దాం. ఆది నుంచి ప్రపంచవ్యాప్తంగా సనాతన
- 3:14ధర్మం యొక్క ఆనవాళ్లు స్పష్టంగా ఉండేవి.
- 3:17అందులో నేడు ఆఫ్ఘనిస్తాన్ గా పిలుచుకుంటున్న ప్రదేశంలో సనాతన
- 3:20ధర్మం మరింత ఉత్కృష్టమైనదిగా ఉండదని తెలుస్తోంది.
- 3:26నీడ్ అక్కడున్న కొన్ని తెగలవారు త్రేతాయుగంలో జరిగిన కొన్ని
- 3:30సంఘటనలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నారు.
- 3:31రాముడు సోదరుడైన భరతుడు శత్రుఘ్నుడు రాజ్యవిస్తరణలో
- 3:35భాగంగా మధ్య ఆసియా ఈజిప్ట్ ప్రాంతాల వరకు వెళ్ళలేరు.
- 3:42ఆ ప్రతి సెలవులు తమ రాజ్యాలను స్థాపించారు.
- 3:44ఒకప్పుడు ఈజిప్టును పాలించిన ఫారో రాజులు కూడా రాములవారి చిన్న
- 3:49తమ్ముడైన శత్రుఘ్నుడు వంశస్థులేని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
- 3:56ప్రస్తుతం మన ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకుంటున్నాం
- 3:59కాబట్టి ఈ గురించి మరో సందర్భంలో తెలుసుకుందాం.
- 4:02ఇక రామావతారం ముగిసిన చాలా ఏళ్ల తరువాత ద్వాపర యుగం మొదలయ్యే
- 4:07సమయంలో మన భరత ఖండంపై కురుక్షేత్ర యుద్ధం వంటి మరో భారీ యుద్ధం
- 4:12జరిగింది. అది దసరా జే యుద్ధంగా ఋగ్వేదంలో
- 4:18పేర్కొనబడింది. ఆయుధాన్ని ఆధునిక చరిత్రకారులు
- 4:21బెటర్ ఆఫ్ ది రింగ్స్ అనే పేరుతో ఆంగ్లంలో కొన్ని పుస్తకాలను
- 4:25ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా ఘన చరిత్రకు మంచి గుర్తింపు
- 4:28తీసుకొచ్చారు. నాడు జరిగిన యుద్ధంలో భరత
- 4:30వంశానికి చెందిన సామ్రాట్ సుదాసుడు, అతని మద్దతుదారులతో
- 4:34కలిపి మరికొంతమంది డ్రైవర్ రాజులు పాలుపంచుకున్నారు.
- 4:37ఆ భయంకర యుద్ధంలో సుదాసుడు వర్గం గెలవడంతో ఓడిపోయిన తెగల రాజులలో
- 4:42కొంత మంది మన దేశంలోనే. ఉండిపోయిన కొంతమంది రాజులు
- 4:52నేడున్న భారత ప్రాంతాన్ని వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయారు.
- 4:57అలా వెళ్లిన వారిలో పక్కా పాలన దృఢ గలవారు ముఖ్యం.
- 5:01వీరిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ నేడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి
- 5:05పాకిస్థాన్ వరకు చాలా ప్రాంతాలలో నీటికి మనుగడలో ఉన్న తేగ భక్తిగా
- 5:10వీరినే నేటి కాలంలో ప కి అంతగా పిలుస్తున్నారు.
- 5:17ఇక బాలనటిగా నేడు పాకిస్థాన్ నుంచి విముక్తి కోసం పోరాడుతున్న
- 5:21బలూచిస్థాన్‌గా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు.
- 5:23ఇదిలా ఉంటే వీరిలో అతి ముఖ్యమైనగా, దృఢమైన చరిత్రకారులు
- 5:27పేర్కొంటున్నారు. ఎందుకంటే వీరి వల్లనే గాంధార
- 5:30రాజ్యం ఏర్పడిందని చరిత్ర తెలియజేస్తోంది.
- 5:31ఈ పేరు వినగానే మనకు మరో విషయం గుర్తుకొస్తుంది.
- 5:36మహాభారత కాలంలో కౌరవుల తల్లి గాంధారి ఈ వంశానికి చెందిన మహిళ.
- 5:51దృశ్య తెగకు చెందిన రాజులు నేడున్న, ఆఫ్ఘనిస్థాన్
- 5:53ప్రాంతంలోని గాంధార రాజ్యాన్ని నెలకొల్పాడు.
- 5:58సంస్కృతంలో గాంధారాని పదానికి ది లాండ్ ఆఫ్ డ్రీమ్స్ అని అర్థం.
- 6:04ఆ కాలంలో గాంధార రాజ్యం ఈ నాటి చైనా యూరోప్ ను కలిపి సిల్క్
- 6:08రోడ్డుకి మధ్యలో నాటి పెద్ద మార్కెట్ గా ఉండేది.
- 6:12ఇక్కడి నుంచి మన దేశం లో దొరికి ఎర్రచందనం నుంచి యాలుకలు,
- 6:16మిరియాలు వంటి మసాలా దినుసుల వరకు సంస్థలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి
- 6:21అయ్యేవని, అందుచేత ఆప్రాంతం మొత్తం సువాసనలతో నిండి ఉండేదని,
- 6:24అందుకే ఆ రాజ్యానికి గాంధార రాజ్యం అని పేరు వచ్చిందని
- 6:27చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాదు గాంధార రాజ్యంలో
- 6:30అద్భుతమైన శిల్ప సంపదకు, కళలకు ఆలవాలంగా ఉండేది.
- 6:35సంస్కృత భాషపై ఎంతో పరిశోధన చేసి నేటికి ఆ భాష బతికి ఉండటానికి
- 6:39కారణమైన మహానుభావులను ఒక. రైనా ఆచార్య పాణిని కూడా ఈ
- 6:50గాంధారరాజ్యానికి చెందిన వ్యక్తి అని చరిత్ర చెబుతోంది.
- 6:53దూకి వంశానికి చెందిన రాజులు మహా శివభక్తులవడంతో ఆ ప్రాంతమంతా
- 6:58ఎన్నో అద్భుతమైన శివాలయాలను నిర్మించారు.
- 6:59ఇక గౌతమ బుద్ధుడి రాక అనంతరం ఆసియాలోని చాలా ప్రాంతాలకు బౌద్ధ
- 7:05ధర్మ మెల్లమెల్లగా వ్యాపించడం మొదలుపెట్టింది.
- 7:07ముఖ్యంగా అశోక చక్రవర్తి, కళింగ యుద్ధం తరువాత బౌద్ధ ధర్మాన్ని
- 7:10స్వీకరించి ఆ ధర్మ వ్యాప్తికి విశేషంగా కృషి చేయడం వల్లనే నేడు
- 7:16ఆసియాలోని. నీకు దేశాలలో బౌద్ధమతం బాగా
- 7:25వ్యాప్తి చెందినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
- 7:27ఆ విధంగా బుద్ధిజం అనేది ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి కూడా
- 7:31బాగాడం జరిగింది. గౌతమ బుద్ధుని సమయానికి కలియుగం
- 7:34ఆరంభమయ్యింది. ఇక అశోకుడు సమయంలో హిందూపురం
- 7:37నుంచి బౌద్ధమతం పుట్టినట్లు మధ్య ఆసియా వంటి అనేక ప్రాంతాలలో
- 7:43బెరీలియం, సుమేరియన్ వంటి అనేక నాగరికతలు పుట్టుకొచ్చాయి.
- 7:45ఈ మతాల వారు మన దేవుళ్లకే అక్కడి స్థానిక భాషలోని పేర్లను
- 7:50మార్చుకొని. పూజించడం మొదలుపెట్టారు.
- 7:57అందుకే హైందవ ధర్మం మూలం వారిలో అలాగే ఉండిపోయింది.
- 8:02అయితే అలెగ్జాండర్ కారణంగా బాబిలోనియా మహాసామ్రాజ్య నాశనం
- 8:06అవ్వడంతో ఆ ప్రాంతంలో ఉన్న రాజ్యాలన్నీ చిన్న చిన్న ట్రైబల్
- 8:09రాజ్యాలుగా మారిపోయాయి. దాంతో అబ్రహమిక్ మతాల
- 8:12విస్తరించడానికి అనువైన అవకాశం ఏర్పడిందని చెప్పొచ్చు.
- 8:14ఇక అశోకుడి కాలానికినున్న సౌదీ ఇరాక్, ఇరాన్ వంటి అనేక
- 8:19ప్రాంతాలలో అబ్రహం. మతాలు విజృంభణ కాస్త ఎక్కువగానే
- 8:30ఉంటుందని చెప్పాలి. అయినా అక్కడి ప్రజలలో సనాతన
- 8:33ధర్మానికి చెందిన వాసనలు పోలేదు. ఇదిలా ఉంటే అశోకుడి కాలంలో
- 8:36ఆఫ్ఘనిస్ధాన్‌లో బౌద్ధమతం బలంగా విస్తరించడంతో అక్కడున్న రాజులు,
- 8:40ప్రజలు ఇరు మతాలను సొంతం చేసుకుని రెండు మతాల కలయికతో జీవించారు.
- 8:45ఇక మొదటి శతాబ్దంలో కుషానులు రాకతో అఖండ భారత చరిత్రలో మరో
- 8:49అధ్యాయం మొదలైంది వారిలో. ప్రముఖుడైన కనిష్క చక్రవర్తి
- 9:00గాంధార రాజ్యం గొప్పదనాన్ని మరో స్థాయికి తీసుకు వెళ్లినట్లు
- 9:04చరిత్ర చెబుతోంది. ఆయన కూడా బౌద్ధ ధర్మాన్ని బలంగా
- 9:08నమ్మివాడైన హైందవ ధర్మం విలువలను కాపాడటానికి హిందూ ధర్మ
- 9:11అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డాడు. దానితో ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా
- 9:14ఎన్నో బౌద్ధక్షేత్రాలతో పాటు హిందూ ఆలయాలు కూడా వెళ్లాయి.
- 9:18ఆ సమయంలో హిందూ ఆధ్యాత్మిక రూపాలని యూరోపియన్ శైలిలో
- 9:22చెక్కిన. గాంధార శిల్పకళను మరో స్థాయికి
- 9:31తీసుకెళ్లారు. కాలగమనంలో ఎంతోమంది రాజులు
- 9:34ఆఫ్ఘనిస్తానీ లేరు. ఎన్నో వంశాలు మారి వారందరూ
- 9:38ఆఫ్ఘనిస్థాన్‌లో హిందూ ధర్మ పరిరక్షణకు ఎన్నో చర్యలు
- 9:42తీసుకున్నారు. శివుడు విష్ణువులకు సంబంధించిన
- 9:44పెద్ద పెద్ద ఆలయాలను కట్టించడం, నాణేలపై ఆ ప్రతిమలను ముద్రించి
- 9:49చలామణి చేయడము. ఇలా ఎన్నో సంస్కరణలు గీశారు.
- 9:51కానీవి కలికాలం. ధర్మాన్ని నాశనం చేయడానికి కొత్త
- 10:02కొత్త ధర్మ శక్తులు పుట్టుకొస్తాయని మన వేదాలలో ఈనాడు
- 10:05చెప్పబడింది. ఆ విధంగానే ఏడవ శతాబ్దం నాటికి
- 10:10ఇస్లాం మతానికి చెందిన దురాక్రమణదారులు అఖండ భారతావనిపై
- 10:13దాడులు చేయడం మొదలుపెట్టారు. ఆ దాడులను అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్
- 10:17ను పాలిస్తున్న షాహీ హిందూరాజైన కింగ్ ఇలా వీరోచితంగా ఎదిరించి
- 10:21పోరాడి వారిని ఓడించి వెనక్కి పంపించాడు.
- 10:23అయితే ఈ టర్కీ దురాక్రమణదారుల ఆక్రమణలు పెరుగుతాయని భావించిన
- 10:28నాటి రాజులు ఆలయాలను సైతం కోటలో మార్చి శతృవులపై దాడి చేయడానికి
- 10:32అనువైన ప్రదేశాలు ఈ. పార్టీ చేసుకున్నారు.
- 10:42మొహమ్మద్ ఘజనీ తండ్రి సుత్తిజిని అప్పట్లో హిందూ రాజ్యాలుగా ఉన్న
- 10:46ఉజ్బెకిస్థాన్ ఆఫ్గనిస్థాన్లపై ఎన్నో దాడులు చేశాడు.
- 10:50వాటిలో కొంతవరకు మాత్రమే విజయం సాధించాడు.
- 10:56ఇక మొహమ్మద్ ఘజనీ ఆఫ్ఘనిస్ధాన్ వరకు అన్ని ప్రాంతాలలో హిందూ
- 11:00ధర్మం జాడలను దాదాపుగా తుడిచేసి కొన్ని లక్షల మందిని చంపి
- 11:03రక్తపుటేరులు పారించినట్లు చరిత్ర విదితం కోట్లాది మందిని బలవంతంగా
- 11:05మతం మార్చారు. ఈ క్రమంలో అక్కడున్న ప్రతి హిందూ
- 11:14ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసారు.
- 11:18కొన్ని ఆలయాలను ఆక్రమించుకొని మసీదుగా మార్చారు.
- 11:20మరికొన్నింటిని భారతీయ ఆలయాలను దోచుకున్న సంపదతో నిర్మించారు.
- 11:24అలాంటి వాటిలో నేడు ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్ లో అతి
- 11:28పెద్దదైన పులి కృషి మజ్ను ముఖ్యంగా చెప్పుకోవాలి. 1756 లో
- 11:37మధుర శ్రీకృష్ణ మందిరాన్ని 1762 లో అమృత్సర్పై దాడి చేసి స్వర్ణ
- 11:42దేవాలయాన్ని దోచుకున్న సంపదతో 18 వ శతాబ్దం చివరలో దీనిని కట్టడం
- 11:46జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
- 11:48ఇలా ఒకప్పుడు ఎంతో ఘనమైన హైందవసామ్రాజ్యగా వెలుగొందిన
- 11:50ఆప్ఘనిస్తాన్ ప్రాంతం నేడు మట్టిదిబ్బల నిలయంగా తీవ్రవాదులకు
- 11:53ఆవాసంగా మారిపోయింది. దోచుకున్న ఆలయాల నిధులతో
- 11:55నిర్మించబడినది. కాలక్రమేణ నాశనం అవుతుందనడానికి
- 12:08ఇది ఒక ఉదాహరణ. ఇదే కోవలో ఉన్నా మిగతా దేశాలు
- 12:13ఏమిటో మీరే ఆలోచించి కామెంట్ చేయండి.
- 12:17జై భారత్ జై హింద్ జై భవాని. మరి మంచి వీడియోలతో మళ్లీ ముందుకు
- 12:24వస్తాయి. మరి ఆ వీడియో మిస్ కాకూడదనుకుంటే
- 12:27మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 12:29అలాగే వీడియోల్ని లేక నశీర్ చేయడం మరచిపోకండి.
- 12:33మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్
- 12:37లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో
- 12:43పొందుపరిచిన సోషల్ మీడియాలింక్స్ కూడా ఫాలోతారని ఆశిస్తున్నాను.