Latest / Voice of 'Maheedhar' Planet Leaf / Forgotten Shiva Temple Built by Ghosts in One Night | దయ్యాలు కట్టిన భారీ శివాలయం
Transcript
- 0:00మన దేశంలో ఎంతో అద్భుత శాస్త్ర పరిజ్ఞానంతో నిర్మించబడిన ఎన్నో
- 0:05పురాతన ఆలయాలున్నాయి. ఎటువంటి క్రేన్లు, ఆధునిక
- 0:09పరికరాలు లేని కాలంలోని మన పూర్వీకులు ఎంతో అద్భుతమైన
- 0:12ఆలయాలను నిర్మించారు. అటువంటి ఆలయాలను చూడటానికి ఆ
- 0:18నిర్మాణ నైపుణ్యంపై పరిశోధనలు చేయడానికి మన దేశం నుంచే కాకుండా
- 0:22ఇతర దేశాల నుంచి కూడా శాస్త్రవేత్తలు వస్తూ ఉంటారు.
- 0:28కానీ కొన్ని శతాబ్దాల క్రితం మనదేశంలో నిర్మింపబడిన ఓ ఆలయాన్ని
- 0:31ఈ శాస్త్రవేత్త తాకే ప్రయత్నం చేయడం లేదు.
- 0:36కనీసం దాని దగ్గరకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు.
- 0:38ఎటువంటి ఆధునిక పరికరాలు సాంకేతికత లేని ఆ కాలంలో అంత భారీ
- 0:44ఆలయం కేవలం ఒక్క రాత్రిలో నిర్మింపబడింది.
- 0:47అంటే నమ్మశక్యం కాదు. శాస్త్రవేత్తలకు ఆలయం జోలికి
- 0:52వెళ్లాలంటే వెన్నులో వణుకు పుడుతుందని నిపుణులు అంటున్నారు.
- 0:57కొన్ని శతాబ్దాల క్రితం ఒక్క రాత్రిలో అంత భారీ ఆలయాన్ని ఎవరు
- 1:01ఎలా నిర్మించారు? అంతటి అద్భుత కట్టడంపై పరిశోధనలు
- 1:05చేయడానికి శాస్త్రవేత్తలు ఎందుకు భయపడుతున్నారు?
- 1:07ఇంతకీ ఆ ఆలయాన్ని మనుషులే గడ్డ అసలు ఆలయం ఎక్కడ ఉంది, దాని
- 1:12చరిత్ర ఏమిటి వంటి సందేహాలు కలుగుతాయి.
- 1:15మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలుసుకోడానికి ఈ రోజు మన
- 1:19వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:22తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ అఫ్ మహిళ.
- 1:32విద్యకు పుట్టినిల్లు మన భారత దేశం అని సగర్వంగా చెప్పుకోవచ్చు.
- 1:37అందుకే మన దేశం విశ్వగురువు అని పేరు గడించింది.
- 1:40నీటి ఆధునిక శాస్త్రవేత్తల దగ్గర కూడా లేని పరిజ్ఞానాన్ని మన
- 1:45రుషులు, మహర్షులు ఏనాడో సాధించారు.
- 1:49ఆ పరిజ్ఞానంతో ని మన దేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు కట్టారారు.
- 1:53మరీ ముఖ్యంగా మానవ సమాజం ధర్మబద్ధంగా జీవించడానికి
- 1:57అవసరమయ్యే శక్తినిచ్చే ఆలయాలను అద్భుతంగా నిర్మించడానికి ఎంతో
- 2:00ప్రాధాన్యతనిచ్చారు. అందుకే ఏళ్లు కరిగిపోయిన
- 2:02శతాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ చెక్కు చెదరని పురాతన ఆలయాలు
- 2:07ఎన్నో మనదేశంలో నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
- 2:09అటువంటి కట్టడాల్లో ఒకటి కన్వర్ట్ ఆలయం.
- 2:21మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని మోరేనా జిల్లాలోని సోనియా అనే
- 2:24ఊరికి సమీపంలో ఈ కథ మాత ఆలయం ఉంది.
- 2:29ఇది కేవలం పురాతనమైన ఆలయమే కాకుండా ఒకప్పటి మన మహర్షులు
- 2:33మహాద్భుతమైన ఇంజినీరింగ్ ప్రతిభకు అంతకు మించి ఎన్నో రహస్యాలకు
- 2:36నెలవు. ఇన్ని విశేషాలున్న ఈ ఆలయంపై
- 2:39పరిశోధనలు చేయడానికి నేటి ఆధునిక శాస్త్రవేత్తలు సాహసం చేయడం లేదు.
- 2:43వారు ఎందుకని ఆలయాన్ని ముట్టుకోడానికి భయపడుతున్నారు.
- 2:46తెలుసుకోవాలంటే ముందు ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలి.
- 2:49ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం 11
- 2:56వ శతాబ్దం లో ఆ ప్రాంతాన్ని పాలించిన ఖర్చు ఘట్రాజు హంసేన్.
- 3:05కి చెందిన కీర్తి రాజా కన్వర్టర్ ఆలయాన్ని నిర్మించినట్లు
- 3:08తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం
- 3:10మధ్యప్రదేశ్లోని పురాతన నగరాలలో ఒకటైన గ్వాలియర్లో దొరికిన ఒక
- 3:14శిలాశాసనంలో ఈ కఠిన మాత ఆలయం గురించిన వివరణ ఉంది.
- 3:21అందులో ఉన్న వివరాల ప్రకారం కీర్తి రాజా నీ మహారాజు సింహ
- 3:25పానీయాన్ని నగరం దగ్గర పార్వతీపతి శివయ్య కోసం భవ్యమైన మహా ఆలయాన్ని
- 3:29నిర్మింపజేశాడు. ఇప్పటి సిమోనియన్ నగరాన్ని
- 3:34ఒకప్పుడు సింహా పని అని పిలిచేవారని చరిత్రకారులు
- 3:37చెబుతున్నారు. ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగింది అనే
- 3:42విషయంలో ఎటువంటి ఆధారాలు లభించకపోయినా దాదాపు 120 అడుగుల
- 3:46ఎత్తు ఉంది. ఈ శివాలయం కేవలం ఒక్క రాత్రిలోనే
- 3:49నిర్మించబడిందని స్థానికంగా వినిపిస్తున్న కథనాల ద్వారా
- 3:52తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ రకం
- 3:56మాత ఆలయాన్ని నిర్మించడానికి వినియోగించిన బలమైన గ్రానైట్
- 3:59రాళ్లు ఆ చుట్టుపక్కల ఎక్కడా దొరికేవి కావని, కొన్ని 100
- 4:03కిలోమీటర్ల దూరం నుంచి అక్కడికి తీసుకురాబడ్డాయని.
- 4:11లు చెబుతున్నారు. ఎంతో బరువుండే ఆ రాళ్లను ఇటు వంటి
- 4:15ఆధునిక పరికరాలు, వాహనాలు లేని ఆ కాలంలో అంత దూరం నుంచి ఎలా
- 4:19తీసుకొచ్చారు. అలా తెచ్చిన వాటిని అంత ఎత్తుకి
- 4:22ఎలా ఇచ్చారు అనే విషయాలు ఇప్పటికీ వీడని మిస్టరీ వీటన్నింటినీ మించి
- 4:26ఇవన్నీ జరిగింది. ఒక్క రాత్రిలోనికన్మాత ఆలయ
- 4:29నిర్మాణంలో ఉన్న మరో వింత ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి సిమెంట్
- 4:34సున్నం లాంటి పదార్థాలను వాడకుండా.
- 4:41ఏవ ఒక రాయి పై మరో రాయిని పిచ్చి బృహదీశ్వరాలయం నిర్మించిన
- 4:46పద్ధతిలోనే నిర్మించారు. అన్ని శతాబ్దాల క్రితం హిట్ వంటి
- 4:50అద్భుతమైన ఆలయాన్ని మనుషులు నిర్మించడమే కష్టమైతే ఒక్క
- 4:53రాత్రిలో నిర్మించడం అసాధ్యమని, ఇది కేవలం అతీత శక్తులు కలిగిన
- 4:56వ్యక్తుల పనుల్లేక శక్తివంతమైన తయ్యారు.
- 4:58అయ్యి ఉంటుందని స్థానికుల నమ్మకం. మన పురాణాల ప్రకారం శివుడిని
- 5:03కేవలం మానవులకే కాకుండా ఎన్నో రకాలైన శక్తులు ఆరా తీస్తూ ఉంటాయి
- 5:07ని. అందులో దయ్యాలు పిశాచాల కూడా
- 5:15అతీతం కావని చెప్పబడింది. స్మశానవాసా అయినా పరమేశ్వరుడు
- 5:19అక్కడుండే దెయ్యాలను తన ఆధీనంలో ఉంచుకుని మానవులకు ఎటువంటి హాని
- 5:23కలుగకుండా చేస్తాడని కూడా మన పురాణాలలో పేర్కొనబడింది.
- 5:25ఆ స్వామిపై ఉన్న భక్తి వల్ల ని దెయ్యాలు రాత్రికి రాత్రి
- 5:28మధ్యప్రదేశ్ లోకమత్ ఆలయాన్ని నిర్మించినట్లు అక్కడి జనపదాలలో
- 5:31వినిపిస్తోంది. ఇక కమ్మ ఆలయం పేరు వెనుక కూడా
- 5:34కొన్ని కథనాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించిన
- 5:46సూరజ్ బాలరాజు భార్య కళావతి పేరు మీద ఈ ఆలయానికి కంబాట్ అని పేరు
- 5:52వచ్చిందని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది.
- 5:55రాణి కనవతి ఆ శివాలయంలో క్రమం తప్పకుండా విశేష పూజలు
- 5:59నిర్వహిస్తూ ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని అంటారు.
- 6:02అందువల్లనే ఆమె భర్త ఆలయానికి కంబాట్ అని పేరు పెట్టడాన్ని
- 6:06స్థానికులు చెబుతారు. అయితే ఈ ఘటన చాలా మంది
- 6:15చరిత్రకారులు అంగీకరించడం లేదు. రాణి క కనవతి పేరు మీద ఈ ఆలయానికి
- 6:20కంబాట్ అనే పేరు వచ్చిందని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా
- 6:24లేదని వారి వాదన. ఒకప్పుడు కన్వర్ట్ కేవలం ఒక ఆలయం
- 6:28మాత్రమే కాకుండా మటన్ లాగా కూడా భాసిల్లింది.
- 6:34ఆ కాలంలో ఈ మఠాన్ని కనెక్ట్ అని పిలిచేవారని కొందరు చరిత్రకారులు
- 6:38అంటున్నారు. సంస్కృత భాషలో కనక్ అంటే బంగారం
- 6:42అని అర్థం. బంగారం వంటి అమూల్యమైన జ్ఞానాన్ని
- 6:46అందించే ప్రదేశం కనుక ఈ ఆలయాన్ని కనెక్ట్ అని పిలిచేవారని, ఆ పేరే
- 6:52కాలగమనంలో కమ్మటిగా మారిపోయింది అని చరిత్రకారుల అభిప్రాయం.
- 6:58మన దేశంపై ముస్లిం రాజులు చేసిన దండయాత్రలో ఎన్నో ఆలయాలు ధ్వంసమైన
- 7:02విషయం తెలిసిందే. ఆ క్రమంలో ని కన్వర్ట్ ఆలయాన్ని
- 7:06కూడా వారు చాలావరకు నాశనం చేసినట్లు చరిత్ర నిరూపితం మధ్య
- 7:10ప్రదేశ్ ప్రాంతాన్ని మొఘలులు ఆక్రమించుకుని సమయానికి కంబాట్
- 7:14ఆలయం ఎనలేని సంపదలతో తులతూగి దానితో మొఘల్ సేనలు కాక మాట
- 7:20ఆలయాన్ని దోచుకుని ధ్వంసం చేయడానికి శతవిధాల ప్రయత్నించారు.
- 7:29అయితే ఎంతో పటిష్ఠంగా నిర్మించబడిన కంబాట్ ఆలయాన్ని
- 7:32సాధారణ కత్తులు, బరిసెలు, గడ్డపారలతో కదిలించలేక పోవడంతో
- 7:36చివరకు ఆలయంపై ఫిరంగులతో దాడి చేసినట్లు తెలుస్తోంది.
- 7:38ఈ క్రమంలో అప్పట్లో కత్తి మాత ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలను
- 7:43పూర్తిగా నాశనం చేసి ప్రధాన ఆలయాన్ని మాత్రం కూల్చలేకపోయారు
- 7:46అని చరిత్రకారులు అంటున్నారు. అలా ఆనాటి నుంచి కథను మాత ఆలయం ఒక
- 7:50శిథిలాలగా మిగిలిపోయింది. నాడు ముష్కరుల దాడికి పాక్షికంగా
- 8:01ధ్వంసమైనా నేటికి ఆలయం కూలిపోకుండా అలాగే నిలబడి ఉండటం
- 8:05ఒక విశేషమైతే ఎన్నో భారీ ప్రకృతి విపత్తులను సైతం తట్టుకుని
- 8:09కనెక్ట్ ఆలయం ఈ నాటికి స్థిరంగా నిలబడి ఉండటం మరో అద్భుతంగా
- 8:13చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారత పురావస్తు సర్వే
- 8:16సంస్థ ఏసయ్యధీనంలో ఉన్న కన్వర్ట్ ఆలయం మన దేశంలోని ప్రముఖ టూరిస్ట్
- 8:21ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. మొఘలుల దాడులు బాగా.
- 8:31బడిన ఈ ఆలయం తాము పరిశోధనలు చేసే క్రమంలో రాళ్లు కదిలిస్తే పూర్తి
- 8:36నిర్మాణం కూలిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
- 8:39అందువల్ల ని కన్వర్ట్ ఆలయాన్ని శాస్త్రవేత్తలు ముట్టుకోడానికి
- 8:43భయపడుతున్నారు. అంతేకాదు కేవలం శాస్త్రవేత్తలని
- 8:45కాకుండా సాధారణ ప్రజలను కూడా భయపెట్టే మరో విశేషం కన్వర్ట్
- 8:52ఆలయంలో ఉంది. అదేమిటంటే రాత్రివేళలో ఈ ఆలయం
- 8:54దగ్గర ఎవరైనా పొరపాటున ఉండిపోతే తెల్లవారేసరికి భయంతో వారికి
- 8:59మతిభ్రమించి. మో లేక గుండె ఆగి చనిపోవడం
- 9:08జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
- 9:10రాత్రి వేళల్లో కంబాట్ ఆలయం దగ్గర దయ్యాలు తిరుగుతాయని పొరపాటునో,
- 9:14గ్రహపాటునో అక్కడే ఉండిపోయి మనుషులను అవి భయంకరంగా వేధిస్తాయి
- 9:17అని స్థానికులు అంటున్నారు. రాత్రి వేళల్లో అక్కడే ఉండిపోయిన
- 9:20ఎంతోమందికి అటువంటి అనుభవమే ఎదురైందని కూడా చెబుతున్నారు.
- 9:24ఈ విషయంపై స్థానికంగా రెండు కథనాలు వినిపిస్తున్నాయి.
- 9:26ఒకప్పుడు ఆ గుడిని దయ్యాలు నిర్మించడం వల్ల.
- 9:37రాత్రి వేళల్లో దయ్యాలు అక్కడికి వచ్చి శివయ్యకు సేవ చేసుకుంటాయని,
- 9:40అందువల్ల సమయంలో మనుషులు వెళితే తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి
- 9:44వస్తుందని ఒక కథనం. అయితే మరో కథనం ప్రకారం పూర్వం
- 9:48మొఘల్ దుండగులు దాడుల సమయంలో ఖకన్ మాత ఆలయం దగ్గర తీవ్రమైన నరమేధం
- 9:53జరిగిందని, ఆ సమయంలో ఆలయం దగ్గరున్న ప్రజలను అక్కడ పూజలు
- 9:57నిర్వహిస్తున్న పూజారులు ఆ పాషన్ రీతిలో పరమ కిరాతకంగా చంపారని,
- 10:00అలా ఆనాడు చనిపోయిన వారి ఆత్మలేని నీటికి అక్కడ రాత్రి వేళలో
- 10:07సంచరిస్తున్నాయని. చెబుతారు.
- 10:13ఈ కారణాల వల్ల నీటికి కన్వర్ట్ ఆలయానికి రక్షణగా ఉండి సెక్యూరిటీ
- 10:18సిబ్బంది రాత్రి వేళల్లో మాత్రం దగ్గరలో ఉండే గ్రామాల్లోకి వెళ్లి
- 10:21తిరిగి సూర్యోదయం అయ్యాక ఈ గుడి దగ్గరకు వస్తారని
- 10:24స్థానికులంటున్నారు. ఓం నమశివాయ.
- 10:32మరి మంచి వీడియోలతో మళ్లీ ముందుకు వస్తాడు.
- 10:34మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన చానల్ ను
- 10:38సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్
- 10:43చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన
- 10:48విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి.
- 10:50వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచిన మన సోషల్
- 10:55మీడియాలింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.