Latest / Voice of 'Maheedhar' Planet Leaf / The Dark Reign of Aurangzeb | Forgotten Chapters of Indian History | Voice of Maheedhar
Transcript
- 0:01అసలైన చరిత్రని తెలుసుకుని జాగ్రత్త పడటం మనకు అత్యవసరం.
- 0:06ఈ భూతలంపై ఈనాడు మనకు తెలిసిన ఏ నాగరికత పురుడు పోసుకోక మునుపే మన
- 0:11భారతదేశంలో నాగరికత దారాపథంలో ఉండేది.
- 0:15ఈ విషయాన్ని మన గత వీడియోలలో చాలాసార్లు చర్చించుకున్నాము.
- 0:19ఆది అంతం లేని సనాతన ధర్మ ఔన్నత్యానికి ఆధునిక టెక్నాలజీతో
- 0:24తలపట్లు పెట్టిన అంతుచిక్కని ఎన్నో అద్భుత కట్టడాలకు మన
- 0:29భారతావని శాశ్వత చిరునామాగా నిలిచింది.
- 0:32యుగ యుగాలుగా ఎన్నో రకాలుగా రాక్షసుల దాడులు జరిగినప్పటికీ
- 0:37నిరాటంకంగా ద్విధిప్యమానంగా వెలుగొందిన చరిత్ర మనది.
- 0:42ఈ కలియుగంలో మాత్రం పదకొండవ శతాబ్దిలో మొదలై అందరూ నరరూప
- 0:46రాక్షసుల వల్ల శతాబ్దాల తరబడి ఎన్నో ఒడిదుడుకులకు లోనూతూ
- 0:51వస్తోంది. మద్యాసియా ప్రాంతం నుంచి మన
- 0:54దేశంపై దండెత్తి వచ్చిన దురుష్కులు మన సంస్కృతికి
- 0:57పట్టుకొమ్మలైన వేలాది పురాతన ఆలయాలను నాశనం చేసి వెలకట్టలేని
- 1:02సంపదలను దోచుకున్న విషయం ప్రతి హిందువుకు తెలిసినదే.
- 1:07అలా హిందూ ఆలయాలను నాశనం చేసి వాటిలోని సంపదలను కొల్లగొట్టడంలో
- 1:12అందివేసిన రాక్షస హస్తాలు ఎన్నో ఉన్న అందులో ఔరంగజేబ్ ది ప్రత్యేక
- 1:17స్థానం. ఈతగాడి ఘనతకు సంబంధించిన కొన్ని
- 1:21వివరాలతో మనం గతంలో చేసిన వీడియో లింక్ ను చూడని వారి కోసం
- 1:25పొందుపరుస్తుంది. ఇతడు ఎన్నివేల ఆలయాలను నాశనం
- 1:30చేశాడు కూడా. మనం అంచనా వేయలేము.
- 1:33ఔరంగజేబ్ వల్ల ధ్వంసమై దోచుకోబడిన తొమ్మిది ప్రాచీన ఆలయాల గురించి ఈ
- 1:38రోజు చెప్పుకుందాం. మరి ఆ విషయాలు తెలుసుకోవడానికి ఈ
- 1:42రోజుట మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా
- 1:47తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్.
- 1:53కొన్ని శతాబ్దాల క్రితం మధ్య ఆసియాలో పుట్టిన ఇస్లాం మతం వారు
- 1:57తమ పరిధిని పెంచుకునే కుతంత్రంతో ఎన్నో ప్రాంతాలపై దాడులు చేశారు.
- 2:03నాటి మొఘలులు అటు యూరోపియన్ దేశాల నుంచి ఇటు తూర్పు ఆసియా దేశాల
- 2:08వరకు ఎన్నో దాడులు జరిపారు. ఈ క్రమంలో పదకొండవ శతాబ్దం నుంచి
- 2:13మన దేశంపై వారి దండయాత్రలు ఎక్కువగా జరిగాయని చరిత్ర ద్వారా
- 2:17తెలుస్తోంది. ఆ విధంగా వచ్చిన మొఘలులు మన
- 2:21దేశంలో మెల్లమెల్లగా అనేక రాజ్యాలను ఆక్రమించుకుని ఇక్కడ తమ
- 2:25పాలనను కొనసాగించడంతోపాటు మన దేశ సంస్కృతిని నాశనం చేయడానికి
- 2:30హిందువుల మతమార్పిడికి చేయని దారుణం లేదని చరిత్ర చెబుతోంది.
- 2:36ఇదే క్రమంలో వారు మన దేశంలోని 1000 ఏళ్ల పురాతన ఆలయాలను
- 2:40దోచుకుని వాటిని పూర్తిగానో, పాక్షికంగానో ధ్వంసం చేశారు.
- 2:44అక్కడితో ఆగకుండా చాలా ఆలయాలను మసీదులుగా మార్చిన విషయం కూడా
- 2:50తెలిసింది. ఆ విధంగా హైందవ జాతిని, సనాతన
- 2:54సంస్కృతిని రూపుమాపాలని తమ శాయశక్తుల ప్రయత్నించిన మొఖలులలో
- 2:59ఔరంగజేబ్ బీరు ప్రముఖంగా వినిపిస్తుంది.
- 3:02మనదేశంలోని యుగయుగాల చరిత్ర కలిగిన అత్యంత పురాతన ఆలయాలను
- 3:08సైతం ధ్వంసం చేయడంలో అతను సఫలీకృతుడయ్యాడు.
- 3:12అటువంటి వాటిలో ప్రథమంగా చెప్పుకోవాల్సిన ఆలయం కాశీలోని
- 3:16విశ్వేశ్వరాలయం సృష్టి ఆదిలో దేవతలే స్వయంగా నిర్మించిన
- 3:21క్షేత్రంగా కాశీకి పేరుంది. ఈ భూమిపై నిర్మించిన తొలి భారీ
- 3:26ఆలయంగా కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని పేర్కొంటారు.
- 3:30చరిత్రకారులు అనాదిగా ప్రతి హిందువు తన జీవితకాలంలో
- 3:35ఒక్కసారైనా దర్శించి తరించాలని పరితపించే ఆలయం కాశీ
- 3:40విశ్వేశ్వరుడి ఆలయం. అటువంటి ఆలయాన్ని సైతం ఔరంగజేబ్
- 3:45ధ్వంసం చేశాడు. అంతకుముందు కూడా కాశీ
- 3:48విశ్వేశ్వరుడి ఆలయంపై ఎన్నోసార్లు ముస్లింలు దాడులు చేసి ఆలయంలోని
- 3:53సంపదను దోచుకోవడం, ఆలయాన్ని పాక్షికంగా దెబ్బతీయడం వంటివి
- 3:58చేశారు. అలా దాడికి గురైన ప్రతిసారి
- 4:01ఆలయాన్ని భక్తులే సరిచేసుకున్నారు.
- 4:04కానీ ఔరంగజేబ్ మాత్రం కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని పూర్తిగా
- 4:09ధ్వంసం చేసి ఆక్రమించుకుని దానిపై మసీదును నిర్మించాడు.
- 4:14ఆ మసీదుని నేడు జ్ఞానవాపి మసీదుగా వారు పిలుచుకుంటున్నారు.
- 4:19కొంతకాలం క్రితం పాత కట్టడం ప్రక్కనే నూతనంగా మరో ఆలయం కట్టిన
- 4:24అసలు ఆలయం మాత్రం నీటికి ఆ మసీదు క్రిందనే ఉండిపోయింది.
- 4:29ఇక ఔరంగజేబ్ వల్ల నాశనమైన మరో పురాతన శక్తివంతమైన ఆలయం భీమా
- 4:34దేవి ఆలయం, ఈ ఆలయం హర్యాణ, పంజాబ్ రాష్ట్రాల రాజధాని అయిన
- 4:40చండీగఢ్‌కి అతి సమీపంలోని పింజోర్ అనే నగరంలో ఉంది.
- 4:44ఆదిపరాశక్తి రూపాలలో ఒకటిగా భీమా దేవిని పేర్కొంటారు.
- 4:50భీమా దేవి మాతని ఎక్కువగా శక్తి ఆరాధకులు కొలుస్తారు.
- 4:54బౌద్ధులు ఆరాధించే తాంత్రిక దేవతలలో భీమా దేవి ఒకరిని
- 4:59చరిత్రకారులు చెబుతారు. అంతటి శక్తివంతమైన భీమా దేవికి
- 5:03కొన్ని యుగాల పూర్వమే పింజోర్ పాలకులు ఒక భారీ ఆలయాన్ని
- 5:08నిర్మించారు. ఎనిమిదవ శతాబ్దంలో భీమా దేవి
- 5:11ఆలయాన్ని చాలా విస్తారంగా అత్యంత సుందరమైన శిల్పకళలతో
- 5:16తీర్చిదిద్దారు. అందుకే భీమా దేవి ఆలయాన్ని
- 5:19ఉత్తరభారత ఖజురహోగా పిలుస్తారు. అంతటి ప్రాశస్త్యం గల భీమాదేవి
- 5:25ఆలయాన్ని ముస్లిం పాలకులు చాలామంది ధ్వంసం చేయడానికి
- 5:29ప్రయత్నించారు. కానీ 1671 లో ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని
- 5:34కూడా ధ్వంసం చేయగలిగాడు. అలా 1974 వరకు భీమా దేవి ఆలయం ఒక
- 5:41శిథిలాలయంగా మిగిలిపోయింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు
- 5:46చొరవ తీసుకుని భీమాదేవి ఆలయ శిథిలాలను భద్రపరచి అక్కడ ఒక
- 5:50మ్యూజియం ని ఏర్పాటు చేశారు. అక్కడికి వెళితే ఇప్పటికీ ఆ
- 5:55పురాతన ఆలయ శిథిలాలు 80% అక్కడి ఖాళీ స్థలంలో పడి ఉండటం
- 6:00గమనించవచ్చు. ఇదే విధంగా ఔరంగజేబ్ వల్ల నా
- 6:04సినిమా నేటికీ శిథిల స్థితిలో ఉన్న మరో ఆలయం, బీజ మండళ్ల ఆలయం.
- 6:10ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత ఖజురహో సమీపంలోని జట్కారా
- 6:15గ్రామానికి దగ్గరలో ఉంది. బీజ మండలాల ఆలయాన్ని విజయ్ ఆలయం
- 6:20అని కూడా పిలుస్తారు. ఎనిమిదవ శతాబ్దంలో బీజ మండల
- 6:24ఆలయాన్ని నిర్మించిన పదకొండవ శతాబ్దంలో పారమారా వంశానికి
- 6:28చెందిన నరవర్మ మహారాజు మరింత అభివృద్ధి చేశాడు.
- 6:32ఈ ఆలయంలో శక్తిరూపాలలో ఒకటైన చర్చి కామాతను ప్రతిష్ఠించారు.
- 6:38మధ్యప్రదేశ్, ఒరిస్సా వంటి ప్రాంతాలలో పూర్వం చాముండి మాతని
- 6:43చర్చిగా మాతగా పిలిచేవారు. ఇప్పటికి ఆ ప్రాంతాలలో ఎన్నో
- 6:47చర్చికి ఆలయాలున్నాయి. బీజ మండల ఆలయంలో ప్రతిష్టించబడిన
- 6:52చర్చిక మాతను నిష్ఠగా కొలిచే నర వర్మ మహారాజు ఎన్నో విజయాలను
- 6:57సాధించాడని, అందుకే ఈ ఆలయాన్ని విజయ ఆలయం అని కూడా పిలుస్తారని
- 7:02చరిత్రకారులు చెబుతారు. అంతటి శక్తివంతమైన ఆలయాన్ని ఆరంజీ
- 7:071682 లో పూర్తిగా ధ్వంసం చేసి దానిపై ఆలంబీర్ అని పిలువబడుతున్న
- 7:13మసీదును స్థాపించాడు. ఆనాటి నుంచి ముస్లింలు ఆ మసీదులో
- 7:18ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టారు.
- 7:21అయితే 1990 ఒకటవ సంవత్సరంలో కురిసిన భారీ వర్షాల వల్ల ఆ మసీదు
- 7:27గోడ ఒకటి కూలిపోయింది. దానితో ఇంచుమించు 300 సంవత్సరాల
- 7:33తర్వాత అక్కడ ఎన్నో హిందూ దేవుళ్ల విగ్రహాలు బయటపడ్డాయి.
- 7:37అందువల్లే అక్కడో పురాతన ఆలయం ఉండేదని, దానిపై మసీదు
- 7:41నిర్మించబడిందని, వాదనకు సాక్ష్యాలు దొరికాయి.
- 7:45ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చకు దారితీయగా ఆర్కియలాజికల్ సర్వే
- 7:50ఆఫ్ ఇండియా వారు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని
- 7:54ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు
- 7:58చెలరేగకుండా అక్కడ ఎవరూ ప్రార్థనలు చేయకూడదని కోర్ట్ స్టే
- 8:03ఆర్డర్ ఇచ్చింది. అలా ఈనాటికి బీజ మండల ఆలయానికి
- 8:07సంబంధించిన తీర్పు కోర్టులోనే ఉండిపోయింది.
- 8:11ఇక ఔరంగజేబ్ వల్ల దెబ్బతిన్న మహత్తర ఆలయాలలో చోసట్టు యోగిని
- 8:16ఆలయం మరొకటి. ఇది కూడా మధ్యప్రదేశ్‌లోని మోరేనా
- 8:20జిల్లాలో మిఠాలీ గ్రామానికి దగ్గరలో ఉంది.
- 8:24హైందవ సంప్రదాయంలో ఆదిపరాశక్తి ప్రతిరూపమైన యోగిని శక్తిని
- 8:28కొలవడం అనాదిగా వస్తోంది. మొత్తం 64 మంది యోగిణులు ఉన్నారు.
- 8:34ఆ 64 మంది యోగినులను అమ్మవారిని కలిపి ఒకే చోట పూజించే విధంగా
- 8:40వృత్తాకారంలో 65 గదులతో కట్టిన మహామందిరమే ఈ చౌసటి యోగిని ఆలయం.
- 8:47ఈ ఆలయానికి మధ్యలో ఒక మండపం ఉండి అందులో శివలింగాన్ని ప్రతిష్టించి
- 8:52పూజించేవారు. ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో
- 8:56రాజ్‌పుత్ రాజైన కచ్చప ఘట వంశానికి చెందిన దేవపాలుడు నిర్మింపచేశాడు.
- 9:02అప్పటి నుంచి ఎన్నో ఏళ్లపాటు శక్తి ఆరాధకులకు ఒక ప్రముఖ
- 9:06కేంద్రంగా ఉన్న చౌసటి యోగిని ఆలయం ముస్లింల రాకతో ఎన్నోసార్లు
- 9:11లూటీకి గురైంది. అయితే ఔరంగజేబ్ మాత్రం ఈ ఆలయాన్ని
- 9:16లూటీ చేయడమే కాకుండా ఇక్కడ మళ్లీ ఎవరూ పూజలు చేయడానికి వీలు
- 9:20లేకుండా ఆలయంలో ఉన్న 64 మంది యోగినీ దేవతల విగ్రహాలను ధ్వంసం
- 9:26చేసేశాడు. అలా నీటికి ఈ ఆలయం ఒక
- 9:29సిద్దిలాలయంగా మిగిలిపోయింది. ఈ కోవలో చెప్పుకోవలసిన మరో గొప్ప
- 9:35పుణ్యక్షేత్రం సోమనాథ మందిరం గుజరాత్ రాష్ట్రంలోని ఈ ఆలయం
- 9:40హిందువులు అత్యంత పవిత్రంగా కొలుచుకునే ద్వాదశ
- 9:43జ్యోతిర్లింగాలలో ఒకటి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న
- 9:47చారిత్రక వివరాల ప్రకారం సోమనాథ ఆలయాన్ని తొలిగా ఎప్పుడు కట్టారో
- 9:52తెలియదు గానీ, సామాన్య శకం ఒకటవ శతాబ్దిలో ఆలయాన్ని బాగా
- 9:56అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. హైందవ గ్రంథాల ఆధారంగా సోమనాథ
- 10:02ఆలయాన్ని కూడా కాశీ క్షేత్రంలాగే స్వయంగా దేవతలే నిర్మించారని
- 10:07తెలుస్తోంది. ఈ ఆలయ ప్రస్తావన రామాయణం,
- 10:10మహాభారతం వంటి ఇతిహాసాలలో కూడా ఉంది.
- 10:14ఇంతటి ప్రసక్తి ఉన్న ఆలయంపై ముస్లింలు అనేకసార్లు దాడులు
- 10:19చేశారు. మొదటిసారి పదకొండవ శతాబ్దిలో
- 10:22గజినీ మహమ్మద్ సోమనాథ ఆలయానికి బాగా నష్టం కలిగించినట్లు
- 10:26తెలుస్తోంది. ఎంతో పురాతనమైన జ్యోతిర్లింగాన్ని
- 10:30సైతం ధ్వంసం చేశాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు భక్తులు
- 10:34మళ్లీ ఆలయాన్ని పునర్నిర్మించుకుంటే పలుమార్లు
- 10:38మళ్లీ మళ్లీ దాడులు జరిగాయి. అయితే 1665 లో పరమ హిందూ ద్వివేషి
- 10:44అయిన ఔరంగేబ్ సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా హిందువులు
- 10:49అక్కడ మళ్ళీ పూజలు నిర్వహిస్తే ఆ ఆలయాన్ని పూర్తిగా నామరూపాలు
- 10:54లేకుండా చేస్తానని హెచ్చరించాడు. దాంతో హిందువులు తమ ఆరాధ్య దైవం.
- 10:59అలాగైన తమ కళ్ల ఎదుట ఉంటే చాలని అక్కడ ఎటువంటి పూజలు
- 11:04నిర్వహించలేదు. ఆ విధంగా ఎప్పుడో పదిహేడవ
- 11:08శతాబ్దంలో ధ్వంసమైన సోమనాధ ఆలయం మనకు బ్రిటిష్ వారి దగ్గర నుంచి
- 11:12స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి హోం మినిస్టర్ అయిన సర్దార్
- 11:16వల్లభ్ భాయ్ పటేల్ గారి చొరవతో కొంతమంది పెద్దల ఆధ్వర్యంలో
- 11:20తిరిగి పునరుద్ధరింపబడింది. మన దేశంలో ఔరంగజేబ్ వల్ల నాశనమైన
- 11:25మరో ప్రముఖ హిందూ ఆలయం గోవింద్ దేవ్ జీ ఆలయం ఈ క్షేత్రం
- 11:31రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్‌లో ఉంది.
- 11:34ఈ ఆలయం గౌర్య వైష్ణవం లేదా చైతన్య వైష్ణవ ఆచారం ప్రకారం కట్టబడింది.
- 11:41100 ఏళ్ల క్రితం చైతన్య మహాప్రభు అని మహర్షి మన దక్షిణాదిలో బాగా
- 11:46పేరుగాంచిన శ్రీవైష్ణవం లాగా గౌడియ వైష్ణవం అనే ఆచారాన్ని
- 11:50ఉత్తరభారతంలో బాగా ప్రాచుర్యం లోకి తెచ్చారు.
- 11:54చైతన్య మహాప్రభు వల్ల వచ్చిన ఆచారం కాబట్టి దాన్ని చైతన్య
- 11:58వైష్ణవం అని కూడా పిలుస్తారు. అలా పదిహేడవ శతాబ్దంలో గౌరీ
- 12:03వైష్ణవ ఆచారం ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించారు.
- 12:07ఈ ఆలయంలో ఆనంద తాండవం చేస్తున్న రాధాకృష్ణుల మూర్తులను
- 12:12పూజిస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే
- 12:15ఇక్కడుండే కృష్ణుడి విగ్రహం దాదాపు ఐదువేల ఏళ్ల నాటి.
- 12:20ఆ విగ్రహాన్ని స్వయంగా కృష్ణ పరమాత్ముడి ముని మనుమడైన
- 12:24వజ్రనాభుడు తన పదమూడవ యేట కృష్ణపరమాత్ముడు ఎలా ఉండేవాడని తన
- 12:29బామ్మనడిగి తెలుసుకుని రూపొందించాడని అంటారు.
- 12:33వజ్రనాయుడి బామ్మ కృష్ణుడికి కోడలు కూడా కావడం వల్లన ఆమె ఆయనను
- 12:38నేరుగా చూసి ఉంది. పరమాత్ముడి రూపురేఖలను ఆమె తన
- 12:42మనుమడికి వర్ణించి చెప్పింది. ఆవిడ చెప్పిన వర్ణనల ప్రకారం అతను
- 12:47కృష్ణుడి విగ్రహాన్ని చేయించాడని ఆ విగ్రహం ఈ నేడు గోవింద్ దేవ్ జీ
- 12:52ఆలయంలో ఉన్నదని చరిత్రకారులు అంటున్నారు.
- 12:56అయితే స్వయంగా కృష్ణుడి మునిమనమడు జయించిన విగ్రహం మధుర నుంచి
- 13:00రాజస్థాన్ చేరుకోవడం వెనుక ఔరంగజేబ్ పాత్ర ఉంది.
- 13:05అదెలాగో తర్వాత తెలుసుకుందాం. ఇక జైపూర్ ఆక్రమణ సమయంలో గోవింద్
- 13:10దేవ్ జీ ఆలయం ముందున్న సుందర ఏడంతస్తుల భవనాన్ని కూడా ఆరంజ్
- 13:15నాశనం చేశాడు. ఇక ఇప్పుడు చెప్పుకోబోతున్న ఆలయం
- 13:19కూడా ఆరంజ్ ధ్వంసం చేసిన అతి పురాతన శ్రీకృష్ణుడి ఆలయమే.
- 13:24అది ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో ఉన్న మదన మోహన్డి ఆలయం.
- 13:30ఈ ఆలయాన్ని రాధామదన్మోహన్ ఆలయం అని కూడా పిలుస్తారు.
- 13:34ఇది మనదేశంలోని పురాతన ఆలయంగానే కాకుండా మహాభారత ఇతిహాసం మన
- 13:39దేశంలో నిజంగా జరిగిందని తెలియజేసి మరో సజీవ సాక్ష్యంగా
- 13:44కూడా పేర్కొంటారు. ఈ మదన్ మోహన్ ఆలయాన్ని ఐదువేల
- 13:48ఏళ్ల క్రితం స్వయంగా కృష్ణుడి మునిమనమడైన వజ్రనాపుడే
- 13:52నిర్మింపచేశాడు. ముందు చెప్పుకున్నట్లు బామ్మ
- 13:56సహాయంతో కృష్ణుడి రూపురేఖలు తెలుసుకున్న వజ్రనాపుడు
- 14:00స్వామివారి విగ్రహాన్ని తయారుచేయించగా దాన్ని తొలుత ఈ
- 14:04మదన్ మోహన్ ఆలయంలోని ప్రతిష్టించారు.
- 14:07కాలగమనంలో వచ్చిన కొన్ని ప్రకృతి వైపరీత్యాలు ముస్లిం పాలకుల
- 14:11దండయాత్రల కారణంగా మదన్ మోహన్ ఆలయం బాగా దెబ్బతిన్నది.
- 14:16గౌడియా వైష్ణవాన్ని ఆచరించి సనాతన గోస్వామి అనే మహర్షి 1580 లలో ఈ
- 14:22ఆలయాన్ని తిరిగి పునరుద్ధరింపజేశాడు.
- 14:26అయితే అంతపురాతన ఆలయాన్ని తిరిగి నిర్మించిన ఆనందం భక్తులకు
- 14:30ఎక్కువకాలం మిగలలేదు. 1670 లో ఆరంజ్ బృందావనాన్ని
- 14:36ఆక్రమించుకున్నప్పుడు మదన్మోహన్ ఆలయాన్ని చాలావరకు ధ్వంసం
- 14:40చేసేశాడు. కానీ ఆరంజ్ బృందావనంపై దాడి
- 14:44చేయబోతున్నాడనే విషయం తెలుసుకున్న జైపూర్ రాజు జైసింగ్ ముందురోజు
- 14:48రాత్రి అక్కడి కృష్ణుడి విగ్రహాన్ని మధుర నుంచి జైపూర్‌కి
- 14:52అత్యంత రహస్యంగా తరలించి అక్కడ గోవింద్ దేవ్ జీ ఆలయం నిర్మించిన
- 14:57తర్వాత. అందులో ప్రతిష్ఠింపజేశాడు.
- 15:00ఇదిలా ఉంటే 1819 లో నంద్ కుమార్ బసు అనే కృష్ణభక్తుడు
- 15:06బృందావనంలోని మదన్ మోహన్ ఆలయాన్ని పునర్నిర్మించి గోవిందేవ్ జీ
- 15:10ఆలయంలో ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని పోలి ఉన్న మరో విగ్రహాన్ని
- 15:14చేయించి ప్రతిష్టించారు. ఔరంగజేబ్ కారణంగా ధ్వంసమవ్వడమే
- 15:19కాకుండా మసీదుగా మారిన మరో ఆలయం కృష్ణ జన్మస్థాన ఆలయం ద్వాపర
- 15:25యుగంలో కన్సుడి చెరసాలలో బందీగా ఉన్న దేవకీ వసుదేవులకు కృష్ణుడు
- 15:30పుట్టిన ప్రదేశంలోనే కృష్ణ జన్మస్థాన్ ఆలయాన్ని నిర్మించారు.
- 15:35ఈ ఆలయం ఉత్తర ప్రదేశ్ లోని మధురలో ఉంది.
- 15:39ఈ ఆలయాన్ని కూడా కొన్ని 1000 ఏళ్ల క్రితమే నిర్మించినట్లు
- 15:42తెలుస్తోంది. ముస్లింల దాడులలో అనేకసార్లు
- 15:46కృష్ణ జన్మస్థాన్ ఆలయం ధ్వంసమైంది.
- 15:50కానీ 1670 లలో ఆరంజ్ కృష్ణజన్మస్థాన్ ఆలయాన్ని ధ్వంసం
- 15:55చేయడమే కాకుండా అక్కడ ఈద్గా అనే మసీదును స్థాపించాడు.
- 16:00దానితో చాలా ఏళ్లపాటు కృష్ణభక్తులకు కృష్ణజన్మస్థాన్
- 16:04ఆలయం అందుబాటులో లేకుండా పోయింది. అయితే ఇరవయ్యవ శతాబ్దంలో
- 16:10కృష్ణభక్తులు కొన్ని ఆలయ ట్రస్టులు ఈద్గా మసీదు ప్రక్కనే
- 16:14ఉన్న స్థలంలో మరో ఆలయాన్ని నిర్మించారు.
- 16:17దానితో వేలయ్యేళ్ల క్రితం నిర్మించబడిన అసలు కృష్ణజన్మ
- 16:21స్థాన ఆలయం ఈద్గా మసీదు క్రిందే ఉండిపోయింది.
- 16:25ఇక మనం చెప్పుకుంటున్న తొమ్మిది ఆలయాలలో చివరిది ఆరంజ్
- 16:29ధ్వంసకాండను ఎదుర్కొని నిలబడిన ఆలయం ఎల్లూరా గుహలలో ఉన్న కైలాస
- 16:34ఆలయం. కొన్ని శతాబ్దాల క్రితం పెద్ద
- 16:38కొండను తలచి నిర్మించిన అద్భుత గుహలుగా పేరుగాంచాయి.
- 16:42ఎల్లూరా గుహలు అత్యంత కఠినమైన సిలను అది కూడా ఏక శిళ్లను
- 16:46అమోఘమైన శిల్పాలుగా మలచిన మన పూర్వీకుల ప్రతిభను ఎంత పొగడినా
- 16:51తక్కువే అని చెప్పవచ్చు. అటువంటి మహాద్భుత
- 16:55శిల్పసౌందర్యాన్ని కూడా ఆరంజ్ ధ్వంసం చేద్దామని ప్రయత్నించాడు.
- 17:00అందుకోసం 1682 లో 1000 మందితో కూడిన సేనను ఎల్లోరా గుహాలకు
- 17:06పంపించాడు. ఆసేన దాదాపు మూడు సంవత్సరాలు
- 17:10కష్టపడి కేవలం కొన్ని విగ్రహాలను మాత్రమే అది కూడా పాక్షికంగా
- 17:14ధ్వంసం చేయగలిగారు. ఎంత ప్రయత్నించినా ఎల్లోరా గుహలను
- 17:19కైలాస మందిరాన్ని ఏమి చేయలేక మూడేళ్ల తర్వాత ఔరంగజేబ్ తన
- 17:24సేనలను వెనక్కి పిలిపించుకున్నాడు.
- 17:27సనాతన ధర్మాన్ని రూపుమాపడం, హిందువులను ఇస్లాం మతంలోకి
- 17:31మార్చడమూ భారతదేశాన్ని పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మార్చడమే మన
- 17:36దేశంపై దాడిచేసిన ప్రతి ముస్లిం పాలకుని ప్రధాన లక్ష్యం అని
- 17:40చరిత్ర స్పష్టం చేస్తోంది. ఫలితంగా కొన్ని లక్షల ఆలయాలు
- 17:45ధ్వంసమయ్యాయి. ఒక్క ఔరంగజేబ్ మాత్రమే తన జీవిత
- 17:49కాలంలో కొన్ని 1000 హిందూ ఆలయాలను ధ్వంసం చేసినట్లు చరిత్ర ద్వారా
- 17:53తెలుస్తోంది. వాటిలో ఈ తొమ్మిది కేవలం మత్తు
- 17:58తనకలి మాత్రమే అసలైన చరిత్రను తెలుసుకుని సరైన నాయకులను
- 18:02జాగ్రత్తగా ఎన్నుకోకపోతే ముందు ముందు కూడా జరగబోయేది ఇదే.
- 18:08జై భారత్. అవకాశం ఉన్నవారు మెంబర్స్ గా చేరి
- 18:12చానల్ కి ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా
- 18:16కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ
- 18:21ముందుకు వస్తారు. మరి ఆ వీడియోలు మిస్
- 18:23కాకూడదనుకుంటే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- 18:28అలాగే వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.
- 18:32మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్
- 18:35బాక్స్‌లో తప్పక తెలియజేయండి వీడియో.
- 18:39కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా
- 18:42లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.